Vasavi Foundation – A.P. News – Sri Tavva Mohan Rao, Zonal President – Certain human services.

పెదమేడపల్లి వెత్స కృష్ణ గారి భార్య చికిత్స నిమిత్తము Wam విజయనగరం జిల్లా సంగం స్పందించి ,పిలుపు మేరకు మన వైశ్యులు స్పందించి ఇచ్చిన అమౌంట్ మొత్తం 25105/- ఈ అమౌంట్ ను వాళ్ళకి ఈరోజు wam అదికార ప్రతినిధి ఉప్పల ఈశ్వర్రావు, ap state director tavva mohanrao,ప్రెసిడెంట్ poosarla mohan చేతులమీదుగా అందజేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *