Vasavi Foundation – Andhra News

ఈ రోజు విజయనగరం జిల్లా వాసవి ఫౌండేషన్ సేవా కమిటీ ఆధ్వర్యంలో సభ్యుల సహాయ సహకారాలతో Deaf & Dum School వారు కోరిన మేరకు స్కానరు మోనిటరు ఇవ్వడం జరిగినది సహకరించిన సభ్యులందరికీ మా హృదయపూర్వక నమస్కారములు ప్రాజెక్ట్ చైర్మన్ తమ్మన మల్లికార్జున్ రావు కో ప్రాజెక్ట్ చైర్మన్ తాళ్లపల్లి సత్యనారాయణ మండవిల్లి సత్యనారాయణ… మీ అందరూ సహాయ సహకారాలు అందించినందుకు మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదములు – వార్త సమర్పణ విజయనగర జిల్లా వాసవీ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ మండవిల్లి వెంకట్రాజు గారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *