వాసవి ఫౌండేషన్ బాపట్ల జిల్లా వారి ఆధ్వర్యంలో ఈ రొజు చుండూరు గ్రామంలో 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా గా జరిగాయి. ఈ కార్యక్రమానికి M.P.P. శ్రీ జాలాది రూబేను గారు,, చుండూరు గ్రామ సర్పంచ్ శ్రీ ఉయ్యూరు అప్పిరెడ్డి గారు ముఖ్య అతధులుగా విచ్చేసి జాతీయ పతాక ఆవిష్కరణ గావించారు. ఈ కార్యక్రమంలో వాసవి ఫౌండేషన్ బాపట్ల జిల్లా అధ్యక్షులు తిరువీధుల భాను ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ పరుచూరు చంద్ర మోహన్ గారు,ఇతర ఆర్యవైశ్య నాయకులు వాసవి క్లబ్ నాయకులు పాల్గొన్నారు.
జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్ , మిఠాయిలు పంపిణి జరిగింది.