Vasavi Foundation – Andhra Pradesh

VASAVI FOUNDATION – AP State President, మరియు Chairman, Education Committee, All India Federation of AVOPAs (FAI):
ఆచార్య భవనారి సత్య నారాయణ గారు Macherla (Palnadu DT) వెళ్లి తనకు సు పరిచితులు మరియు నూతనంగా.. Macherla-Muncipal-Chairman గా పదవీ బాధ్యతలు చేపట్టిన అర్య వైశ్య ముద్దు బిడ్డ శ్రీ Poluri Narasimha Rao గారిని మర్యాద పూర్వకము గా 01-09-2024 న కలిసి అభినందనలు తెలియ చేయుట జరిగినది.

Chairman గా ప్రజలకు మంచి సేవలను అందించా లని, ఆర్య వైశ్యుల గొప్పతనమును చాటు విధంగా, గుప్తుల కాలం ను గుర్తు తెచ్చే విధంగా సేవ చేయుట కు అవుసరమైన శక్తి ని ఇవ్వవలసినదిగా ఆ దేవ దేవుని కోరుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *