నాయుడుపేటవాసవి కళ్యాణమంటపంలోశనివారంజరిగిన ప్రమాణ స్వీకార సభలో తిరుపతి రూరల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గా గూడూరు కిశోర్ కుమార్ మరియు పాలకవర్గం చేత ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు చిన్నరామసత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయంచారు.
మహిళా మండలి వారు కూడా ప్రమాణ స్వీకారంచేశారు..
సభ ప్రారంభంలో వేదికవద్ద ఉన్న జనాన్ని సర్దుకోమని చెబుతూ,TG ప్రెస్ వాళ్లకు కుర్జీలు వేయంచారు. సభ నిర్వహనకు అందరూ సహకరించాలని టీజీ హాజరైన వారిని కోరారు..
సభను క్రమశిక్షణతో నడవడానికి నిర్వాహకులు శ్రమపడ్డారు
పరపతి ఉన్న మీరు చిన్నహాల్లో సమావేశం ఏర్పాటు చేస్తే ఎలా అంటూ అధ్యక్షుడు కిశోర్లో సున్నితంగా అవగాహన కల్పించారు…
ఈ కార్యక్రమంలో TGవెంకటేష్, చిన్నిరామసత్యనారాయన,ఇల్లూరు లక్ష్మయ్య,సే గు షణ్ముగం, శ్రీమతి.రజని,శ్రీమతి రూపాగుప్తా, శ్రీనివాస్,జక్కాసుబ్బరాజ,కోటా నరసింహారావు,పేరికంవేణుగోపాల్,ఆర్యవైశ్య మాజీ అధ్యక్షులు కనకరాజు,నాగబాబు, సుబ్బరాయుడు,గున్నయ్య శెట్టి,మువ్వల నరసింహయ్య,ఓంప్రకాశ్,రామ్మోహన్…పల్లెపోతు వెంకటేశ్వరరావు,తదితరులు పాల్గున్నారు