Arya Vysya Kannada Digital Magazine

Arya Vysya NRI magazine

Home / Events / Vasavi Club, Rajam – Conduct of Free Eye Camp in Shirdi Saibaba Temple.

Vasavi Club, Rajam – Conduct of Free Eye Camp in Shirdi Saibaba Temple.

నేత్ర దానం తో పునర్జన్మ:కంటి చూపు లేకుంటే జీవితం అంధ కారమని రాజాం అర్బన్ సి.ఐ శ్రీనివాసరావు అన్నారు.రూరల్ సీ. ఐ నవీన్ కుమార్ తో కలసిబుధవారం శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం వద్ద వాసవి క్లబ్,ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆద్వర్యం లోనిర్వహించిన మెగాఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.కరోనా జాగ్రత్తలు పాటించి వైద్య సేవలు అందించాలన్నారు.స్వచ్చంద సంస్థలు పేద వారికి ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు.ఈ శిబిరం లో350 మందికి నేత్ర పరీక్షలు మరియు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించిమందులు ఇవ్వగా 150 మంది కంటి శస్త్ర చికిత్సకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ శిబిరంలో రాజాం సబ్ రిజిస్ట్రార్ బలగ గీతా లక్ష్మిమాటాడుతూ మరణానంతరం నేత్ర దానం చేయటానికి ప్రతీ ఒక్కరూ ముందుండాలి అని అన్నారు. ఈ శిబిరంలో వాసవి క్లబ్ అధ్యక్షులు కొత్త.రమేష్ కుమార్ తో పాటు రాజాం రెడ్ క్రాస్ చైర్మన్ కొత్త .సాయి ప్రశాంత్,జాతీయ యువజన అవార్డ్ గ్రహీత పెంకి చైతన్య తో పాటు క్లబ్ ముఖ్యులు గ్రంధి రవి,వాకచర్ల రాజా ,జయరాజు,చంద్రమౌళి,నగేష్ కొత్త సీను,సీమ కుర్తి ప్రసాదరావు గారు పాల్గొన్నారు

About DVS Rao

Check Also

Vasavi Foundation, Vanitha Vibhag, Guntur Dist. – Distribution of Rugs and Food to Oldage Home.

జై వాసవి.. అందరికీ నమస్కారములు🙏 నా ప్రియ మిత్రులు అందరికీ శుభ సాయంకాలం🙏Vf Ap Vanitha vibhag n Guntur …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Kanigiri Oldage Home

Vasavi Classifieds

Vasavi Foundation