తిరుపతి అలిపిరి పాదాలు దగ్గర ఈ రోజు 11 గ లకు శ్రీం శ్రీం శ్రీం వాసవి చారిటబుల్ ట్రస్ట్ మార్కాపురం అధ్యక్షులు శ్రీ వేంకట సురేష్ ద్వారా మరియు కర్నూలు బాలాజీ మరియు అంతఃపురం మరియు తిరుపతి ల్వాస్తవ్యులు కామిశెట్టి రామచంద్ర మూర్తి, దేవేంద్ర, యువరాజు అన్నగారు, వంకాదారి సుబ్రమణ్యం, వేమా రమేష్, వాసవీ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ దేసు వేంకట సుబ్బారావు తదితరులు ద్వారా ఈ రోజు 19-8-24 వ తేదీన శ్రావణ మాసంలో కార్తీక పౌర్ణమి (రాఖి) సందర్భం గా ఇక ప్రతీ నెలా పౌర్ణమికి ఇలా మన వైశ్య కులస్తు రాలు అయిన శ్రీ శ్రీ శ్రీ కోమలమ్మ గారిని స్మరించుకుని అన్నదానం, గోసేవ మరియు ఆహ్వానితులకు సత్కారం, చిరు జ్ఞాపికలు గౌ!! వేంకట సురేష్ గారు అందచేయడం జరిగినది
జై వాసవి మాతా కీ జై.