Arya Vysya Kannada Digital Magazine

Arya Vysya NRI magazine

Home / News / TELANGANA – MANIKONDA – UPPALA SRINIVASA GUPTHA

TELANGANA – MANIKONDA – UPPALA SRINIVASA GUPTHA

ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త పిలుపుమేరకు ఐవీఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పబ్బ చంద్రశేఖర్ ,రాష్ట్ర మీడీయా కమిటీ చైర్మన్ రఘు గంగిశెట్టి,సికింద్రాబాదు డివిజన్ అధ్యక్షుడు కటకం శ్రీనివాస్ ఆద్వర్యంలో మనికొండలో బిగ్ బాస్ ఫేమ్ , బుల్లితెర నటి రోహిణి చేతుల మీదుగా పేద బస్తీ వాసులకు,అపార్ట్మెంట్ సెక్యూరిటీ కుటుంబాలకు బత్తాయిలు ,నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది.కార్యక్రమం అనంతరం లాక్ డౌన్ లో ఐవీఫ్ చేస్తున్న సేవలను కొనియాడిన నటి రోహిణి.

About DVS Rao

Check Also

Smt. Sasibala – Welknown Telugu Writer – About her… Meet her @

sasibalachebrolu@gmail.com, +91 9849507991

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Kanigiri Oldage Home

Vasavi Classifieds

Vasavi Foundation