డిసెంబరు 1వ తేదీ పుట్టినరోజు జరుపుకోనున్న గార్గపాటి మల్లిఖార్జునరావు గారికి, 5వ తేదీన పుట్టినరోజు జరుపుకోనున్న ఘంటశాల అంజనీ శ్రీలక్ష్మి గారికి, 17వ తేది పుట్టిన రోజు జరుపుకోనున్న గార్గపాటి ఆకర్ష శ్రీరామ్ గారికి, 21వ తేదీన పుట్టిన రోజు జరుపుకోనున్న పోతుగంటి శ్రీదేవి గారికి అలాగే 16వ తేదీన తొలి పుట్టిన రోజు జరుపుకోనున్న చిరంజీవి ధన్విత్ కు, 14వ తేదీన పెండ్లి రోజు జరుపుకోనున్న పోతుగంటి శ్రీదేవి, శ్రీనివాస్ గారికి శతమానం భవతి. లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు వీరందరికీ సకల శుభాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాము.
