Arya Vysya Kannada Digital Magazine

Arya Vysya NRI magazine

Home / News / Nagesh, Battula – Joint Secretary, Vasavi Foundation, A.P.

Nagesh, Battula – Joint Secretary, Vasavi Foundation, A.P.

కార్తీకమాసం సందర్భంగా రాజాం పట్టణంలో గల వాసవి కళ్యాణ మండపంలో శ్రీ వేటూరి గోవిందరావు, రత్నావతి దంపతుల ఆధ్వర్యంలో శనివారంఉదయం 10 గంటల నుండి 108 సుహాసిని ల నోము మరియు చిన్ని క్రిష్ణుణి తులసి నోములు వేద పండితుల ఆశీర్వాదాలు మధ్య ఎంతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గోవింద రావు గారి కుమారుడు శ్రీకాంత్,రమ్య దంపతులు, కుమార్తె శ్రీలక్ష్మి, కామరాజు దంపతులు, మేనల్లుడు బత్తుల నగేష్, జ్యోతి దంపతులు మరియు రాజాం, పరిసర ప్రాంత ఆర్యవైశ్య మహిళలు పెద్ద ఎత్తునపాల్గొన్న ఈ ఆథ్యాత్మిక కార్యక్రమం కనుల వైభవంగా జరిగింది.

About DVS Rao

Check Also

Vasavi Foundation, Vanitha Vibhag, Guntur Dist. – Distribution of Rugs and Food to Oldage Home.

జై వాసవి.. అందరికీ నమస్కారములు🙏 నా ప్రియ మిత్రులు అందరికీ శుభ సాయంకాలం🙏Vf Ap Vanitha vibhag n Guntur …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Kanigiri Oldage Home

Vasavi Classifieds

Vasavi Foundation