Arya Vysya Kannada Digital Magazine

Arya Vysya NRI magazine

Home / Devotional / Temples

Temples

Govinda Seva – Arya Vysya New Choultry, Dharmavaram

(ధర్మవరం నియోజకవర్గం) గోవింద నామస్మరణతో మారుమోగిన ఆర్యవైశ్య కొత్త సత్రం ధర్మవరం అర్బన్ నవంబర్ 11 ప్రభ న్యూస్ వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో గురువారం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం సందర్భంగా ఆర్యవైశ్య కొత్త సత్రం లో పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామికి విశేష లడ్డు పూజ, తిరుప్పావడ సేవ, గోవిందుని తులాభారం తదితర విశేష పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. …

Read More »

Manasadevi, Naga Sakthi Temple – Cheepurupalli Mandal, Purreya valasa and Ramalingapuram – Celebrations of Nagulachavithi festival.

విజయనగరం జిల్లా, చీపురుపల్లి మండలం, పుర్రేయ వలస మరియు రామలింగా పురం గ్రామాల మధ్య స్వయం భూ గా వెలసిన మానసా దేవి నాగ శక్తి అమ్మవారి ఆలయం నిర్మించి మూడవ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్బంగా వైభవంగా వేడుకలు జరిగాయి. ఈ ఆలయం గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఇక్కడ స్థానికుడైన పెన్నింటి శివ అనే వారికి అమ్మవారు కలలో కనిపించి తాను ఇక్కడ స్వయంభూ గా వెలిసానని, ఆలయం …

Read More »

Rama Vaibhavam in Tirupathi

ఈరోజు తిరుపతి గాంధీ రోడ్డు కూడలిలో అయోధ్య శ్రీ రామ మందిరం భూమి పూజ కార్యక్రమం లో భాగంగా శ్రీ రాధా మనోహర్ దాస్ ప్రభు ఆశీస్సులతో హైదరాబాద్ nilkamal అనిల్ కుమార్ మరియు శ్రీ బాలాజీ సర్వీసెస్ రమేష్ నాయుడు గారు, చిన్నగొట్టిగల్లు నూనె ప్రకాష్ బాబు ఆధ్వర్యంలో కాషాయ ధ్వజాలను వితరణ చేయడం జరిగినది.

Read More »

అంతర్యామిని చేరిన అర్చకస్వామి, శ్రీమాన్ అర్చకం పెద్దింటి శ్రీనివాసమూర్తి దీక్షితుల వారు, తిరుమల.

శ్రీమాన్ అర్చకం పెద్దింటి శ్రీనివాసమూర్తి దీక్షితుల వారు ఆచార్య తిరువడి చేరినారు 🙏🏻 అర్చక ధీరులు పరమపదించారు. ఒక మహనీయ మూర్తి మానవతా విలువలు తెలిసిన ధన్యజీవి వైఖానస లోకపు ధృవతార నేడు రాలిపోయింది. ఆ పుణ్యాత్ముని జీవితం శ్రీవారికి గోవింద రాజ స్వామి పాదాలకు విఖనోమునీంద్రులకు అంకితమై పరమపావనమై విలసిల్లింది. విఖనో మునీంద్రుల పట్ల నిజమైన వైఖానసుని బాధ్యత ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానమే వారు. చేతిలో డబ్బు …

Read More »

Mukkamala Divya Kshetram – Ashada masa maha deeksha ends – Sridharaswami

విశ్వ సంరక్షణార్థం ఆషాఢ మాసం, సోమవారం, అమావాస్య శుభసందర్భంగా శ్రీ ముక్కమల మహా క్షేత్రం లో శ్రీవిద్యామహామంత్రసిద్ద, శ్రీ శ్రీ శ్రీ బాలనాగత్రిపురసుందరీ ప్రియశిష్య శ్రీ శ్రీ శ్రీ శ్రీధర్ స్వామీజీ వారి ఆషాఢమాస మహాదీక్ష విరమణ శుభసందర్భంగా శ్రీ శ్రీ శ్రీ మహావారాహీ, శ్రీ శ్రీ శ్రీ పంచమహాకాళికా, శ్రీ శ్రీ శ్రీ రాజశ్యామలా, శ్రీ శ్రీ శ్రీ మహాత్రిపురసుందరీ విశేష హోమాలు.అమ్మవార్లను కరోనా మహమ్మారి నుండి లోకాన్ని …

Read More »

Kanigiri Oldage Home

Vasavi Classifieds

Vasavi Foundation