Arya Vysya Kannada Digital Magazine

Arya Vysya NRI magazine

Home / Devotional / Poojas

Poojas

First telugu person takes Aghora Deeksha.

మన శ్రీకాకుళం జిల్లారాజాం కొండం పేటపులపా . ప్రసాద్ పుట్టిన తేదీ 30-10-1985. పుట్టిన స్థలం కొండంపేట, తల్లిదండ్రులు పులపా నారాయణరావు రంగ వేణి దంపతుల తృతీయ సంతానం (3వ సంతానం) వృత్తి రీత్యా డ్రైవర్. గ్రామంలో గత 20 సంవత్సరములుగా శివ మాలలు వేయడంతో శివుడి పై భక్తి పెరిగి అఘోర గా మారాలనే ఆలోచన తో ఈ సంవత్సరం అఘోర మాల వేసుకుని గుడికి వచ్చే భక్తులందరికీ …

Read More »

Nagesh, Battula – Joint Secretary, Vasavi Foundation, A.P.

కార్తీకమాసం సందర్భంగా రాజాం పట్టణంలో గల వాసవి కళ్యాణ మండపంలో శ్రీ వేటూరి గోవిందరావు, రత్నావతి దంపతుల ఆధ్వర్యంలో శనివారంఉదయం 10 గంటల నుండి 108 సుహాసిని ల నోము మరియు చిన్ని క్రిష్ణుణి తులసి నోములు వేద పండితుల ఆశీర్వాదాలు మధ్య ఎంతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గోవింద రావు గారి కుమారుడు శ్రీకాంత్,రమ్య దంపతులు, కుమార్తె శ్రీలక్ష్మి, కామరాజు దంపతులు, మేనల్లుడు బత్తుల నగేష్, జ్యోతి …

Read More »

Govinda Seva – Arya Vysya New Choultry, Dharmavaram

(ధర్మవరం నియోజకవర్గం) గోవింద నామస్మరణతో మారుమోగిన ఆర్యవైశ్య కొత్త సత్రం ధర్మవరం అర్బన్ నవంబర్ 11 ప్రభ న్యూస్ వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో గురువారం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం సందర్భంగా ఆర్యవైశ్య కొత్త సత్రం లో పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామికి విశేష లడ్డు పూజ, తిరుప్పావడ సేవ, గోవిందుని తులాభారం తదితర విశేష పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. …

Read More »

వామ్ సింగపూర్ నవరాత్రులలో దేవి పారాయణం

హిందువులకు దక్షిణాయన కాలంలో వచ్చే ముఖ్యమైన పండుగలలో విజయదశమి ప్రముఖమైనది. వివిధ ప్రాంతాలలో ఈ పండుగ జరుపుకునే నేపధ్యం కొంత వేరుగా ఉన్నా కూడా, ప్రముఖంగా అమ్మవారు రాక్షససంహారం చేసి చెడుపై మంచిని గెలిపించినందుకు వివిధ దేశాలలో ఉన్న హైందవులందరూ ప్రతి సంవత్సరం శరత్ఋతువులో ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు తొమ్మిది రోజులను నవరాత్రులగా పూజలు చేసి పదవరోజు విజయదశమి జరుపుకుంటారు. సింగపూర్ లో నివసిస్తున్న ఆర్యవైశ్యులు …

Read More »

Mukkamala Divya Kshetram – Ashada masa maha deeksha ends – Sridharaswami

విశ్వ సంరక్షణార్థం ఆషాఢ మాసం, సోమవారం, అమావాస్య శుభసందర్భంగా శ్రీ ముక్కమల మహా క్షేత్రం లో శ్రీవిద్యామహామంత్రసిద్ద, శ్రీ శ్రీ శ్రీ బాలనాగత్రిపురసుందరీ ప్రియశిష్య శ్రీ శ్రీ శ్రీ శ్రీధర్ స్వామీజీ వారి ఆషాఢమాస మహాదీక్ష విరమణ శుభసందర్భంగా శ్రీ శ్రీ శ్రీ మహావారాహీ, శ్రీ శ్రీ శ్రీ పంచమహాకాళికా, శ్రీ శ్రీ శ్రీ రాజశ్యామలా, శ్రీ శ్రీ శ్రీ మహాత్రిపురసుందరీ విశేష హోమాలు.అమ్మవార్లను కరోనా మహమ్మారి నుండి లోకాన్ని …

Read More »

Kandulapuram – Vasista Araveeti Charitable Trust

వశిష్ఠ అరవీటి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ అరవీటి చిరంజీవి, కందులాపురం, ప్రకాశం జిల్లా అనేక ధార్మిక, సామాజిక సేవా తత్పరులు. వీరు నిర్వహించిన అనేక ధార్మిక కార్యక్రమాల చిత్రాలు ఇక్కడ చూడవచ్చు.

Read More »

Kanigiri Oldage Home

Vasavi Classifieds

Vasavi Foundation