Arya Vysya Kannada Digital Magazine

Arya Vysya NRI magazine

Home / Devotional

Devotional

First telugu person takes Aghora Deeksha.

మన శ్రీకాకుళం జిల్లారాజాం కొండం పేటపులపా . ప్రసాద్ పుట్టిన తేదీ 30-10-1985. పుట్టిన స్థలం కొండంపేట, తల్లిదండ్రులు పులపా నారాయణరావు రంగ వేణి దంపతుల తృతీయ సంతానం (3వ సంతానం) వృత్తి రీత్యా డ్రైవర్. గ్రామంలో గత 20 సంవత్సరములుగా శివ మాలలు వేయడంతో శివుడి పై భక్తి పెరిగి అఘోర గా మారాలనే ఆలోచన తో ఈ సంవత్సరం అఘోర మాల వేసుకుని గుడికి వచ్చే భక్తులందరికీ …

Read More »

Nagesh, Battula – Joint Secretary, Vasavi Foundation, A.P.

కార్తీకమాసం సందర్భంగా రాజాం పట్టణంలో గల వాసవి కళ్యాణ మండపంలో శ్రీ వేటూరి గోవిందరావు, రత్నావతి దంపతుల ఆధ్వర్యంలో శనివారంఉదయం 10 గంటల నుండి 108 సుహాసిని ల నోము మరియు చిన్ని క్రిష్ణుణి తులసి నోములు వేద పండితుల ఆశీర్వాదాలు మధ్య ఎంతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గోవింద రావు గారి కుమారుడు శ్రీకాంత్,రమ్య దంపతులు, కుమార్తె శ్రీలక్ష్మి, కామరాజు దంపతులు, మేనల్లుడు బత్తుల నగేష్, జ్యోతి …

Read More »

Govinda Seva – Arya Vysya New Choultry, Dharmavaram

(ధర్మవరం నియోజకవర్గం) గోవింద నామస్మరణతో మారుమోగిన ఆర్యవైశ్య కొత్త సత్రం ధర్మవరం అర్బన్ నవంబర్ 11 ప్రభ న్యూస్ వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో గురువారం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం సందర్భంగా ఆర్యవైశ్య కొత్త సత్రం లో పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామికి విశేష లడ్డు పూజ, తిరుప్పావడ సేవ, గోవిందుని తులాభారం తదితర విశేష పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. …

Read More »

Manasadevi, Naga Sakthi Temple – Cheepurupalli Mandal, Purreya valasa and Ramalingapuram – Celebrations of Nagulachavithi festival.

విజయనగరం జిల్లా, చీపురుపల్లి మండలం, పుర్రేయ వలస మరియు రామలింగా పురం గ్రామాల మధ్య స్వయం భూ గా వెలసిన మానసా దేవి నాగ శక్తి అమ్మవారి ఆలయం నిర్మించి మూడవ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్బంగా వైభవంగా వేడుకలు జరిగాయి. ఈ ఆలయం గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఇక్కడ స్థానికుడైన పెన్నింటి శివ అనే వారికి అమ్మవారు కలలో కనిపించి తాను ఇక్కడ స్వయంభూ గా వెలిసానని, ఆలయం …

Read More »

వామ్ సింగపూర్ నవరాత్రులలో దేవి పారాయణం

హిందువులకు దక్షిణాయన కాలంలో వచ్చే ముఖ్యమైన పండుగలలో విజయదశమి ప్రముఖమైనది. వివిధ ప్రాంతాలలో ఈ పండుగ జరుపుకునే నేపధ్యం కొంత వేరుగా ఉన్నా కూడా, ప్రముఖంగా అమ్మవారు రాక్షససంహారం చేసి చెడుపై మంచిని గెలిపించినందుకు వివిధ దేశాలలో ఉన్న హైందవులందరూ ప్రతి సంవత్సరం శరత్ఋతువులో ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు తొమ్మిది రోజులను నవరాత్రులగా పూజలు చేసి పదవరోజు విజయదశమి జరుపుకుంటారు. సింగపూర్ లో నివసిస్తున్న ఆర్యవైశ్యులు …

Read More »

Rama Vaibhavam in Tirupathi

ఈరోజు తిరుపతి గాంధీ రోడ్డు కూడలిలో అయోధ్య శ్రీ రామ మందిరం భూమి పూజ కార్యక్రమం లో భాగంగా శ్రీ రాధా మనోహర్ దాస్ ప్రభు ఆశీస్సులతో హైదరాబాద్ nilkamal అనిల్ కుమార్ మరియు శ్రీ బాలాజీ సర్వీసెస్ రమేష్ నాయుడు గారు, చిన్నగొట్టిగల్లు నూనె ప్రకాష్ బాబు ఆధ్వర్యంలో కాషాయ ధ్వజాలను వితరణ చేయడం జరిగినది.

Read More »

Kanigiri Oldage Home

Vasavi Classifieds

Vasavi Foundation