Arya Vysya Kannada Digital Magazine

Arya Vysya NRI magazine

Home / News / Manasadevi, Naga Sakthi Temple – Cheepurupalli Mandal, Purreya valasa and Ramalingapuram – Celebrations of Nagulachavithi festival.

Manasadevi, Naga Sakthi Temple – Cheepurupalli Mandal, Purreya valasa and Ramalingapuram – Celebrations of Nagulachavithi festival.

విజయనగరం జిల్లా, చీపురుపల్లి మండలం, పుర్రేయ వలస మరియు రామలింగా పురం గ్రామాల మధ్య స్వయం భూ గా వెలసిన మానసా దేవి నాగ శక్తి అమ్మవారి ఆలయం నిర్మించి మూడవ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్బంగా వైభవంగా వేడుకలు జరిగాయి. ఈ ఆలయం గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఇక్కడ స్థానికుడైన పెన్నింటి శివ అనే వారికి అమ్మవారు కలలో కనిపించి తాను ఇక్కడ స్వయంభూ గా వెలిసానని, ఆలయం నిర్మించాలని కోరగా, మాత ఆనతి మేరకు శివ 2019, ఏప్రిల్ 15వ తేదీన ఆరంభించి 52 రోజులలో స్థానికుల సహకారంతో పూర్తి గా వించారు. అప్పటి నుండి ఈ ఆలయం ఆంధ్ర ప్రదేశ్ లోని తొలి స్వయంభూ నాగ శక్తి ఆలయంగా పేరొంది నిత్య సేవా కార్యక్రమాలలో భక్తులను కాపాడుతూ వుంది. అనతి కాలంలో గొప్ప ఆలయంగా పేరు తెచ్చుకున్నదీ ఆలయం. ఈ ఆలయానికి ధర్మ కర్తలుగా పిన్నింటి రమణ (ఈశ్వరమ్మ), పిన్నింటి శీను, పిన్నింటి శివ వ్యవహరిస్తున్నారు. ఇతర వివరాలకు 9666981810లకు సంప్రదించగలరు.

About DVS Rao

Check Also

Vasavi Foundation, Vanitha Vibhag, Guntur Dist. – Distribution of Rugs and Food to Oldage Home.

జై వాసవి.. అందరికీ నమస్కారములు🙏 నా ప్రియ మిత్రులు అందరికీ శుభ సాయంకాలం🙏Vf Ap Vanitha vibhag n Guntur …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Kanigiri Oldage Home

Vasavi Classifieds

Vasavi Foundation